Stock Market News: ఇన్వెస్టర్స్ కి షాక్.. భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్..
స్టాక్ మార్కెట్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు సెన్సెక్స్ 1,053 పాయింట్లు పడిపోయింది. దీంతో 70,370 పాయింట్ల వద్దకు దిగజారింది. ఇక నిఫ్టీ కూడా 333 పాయింట్లు పతనమై 21,238 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా పడిపోయాయి.