NHAI Offer: ఆ ఫొటో పంపిస్తే రూ.1000 ఫాస్టాగ్ ఫ్రీ.. వాహనదారులకు NHAI బంపరాఫర్!
టోల్ ప్లాజాలోని టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే దాని ఫొటో పెట్టిన వారికి రూ.1000 రివార్డుగా వారి ఫాస్టాగ్ అకౌంట్లోకి రీఛార్జ్ చేస్తారు. 'రాజ్ మార్గ్ యాత్ర' అనే యాప్లో ఫొటోలు పోస్ట్ చేయడంతో పూర్తి వివరాలు తెలియజేస్తే మీకు రివార్డు వస్తుంది.
/rtv/media/media_files/2025/11/02/highways-ministry-to-penalise-contractors-for-repeat-accidents-on-national-highway-stretches-2025-11-02-19-46-17.jpg)
/rtv/media/media_files/2025/10/14/fastag-2025-10-14-13-29-17.jpg)