Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ ఈరోజు జరిగింది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో సఫారీల మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో కీవీసీ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.