Actor Kalpika: సినీ నటి బూతు పురాణం.. 'సిగరెట్స్ ఏది రా' అంటూ రెచ్చిపోయి మరోసారి వార్తల్లోకి..?
సినీ నటి కల్పిక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు. మెను కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణం స్టార్ట్ చేశారు. 'సిగరెట్స్ ఏది రా..' అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు.
/rtv/media/media_files/2025/08/01/actress-kalpika-ganesh-father-police-complaint-against-her-daughter-kalpika-1-2025-08-01-11-06-48.jpg)
/rtv/media/media_files/2025/07/29/actor-kalpika-2025-07-29-08-25-07.jpg)