RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ !
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేశారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, అమ్మాయిలను అస్సలు చూడనని, వోడ్కా తాగాను.. మీపైన ఒట్టు అంటూ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు.