Smartphones in 2024: iPhone16తో పాటు ఈ ఏడాది విడుదల కానున్న దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్లు ఇవే!
గతేడాదిని మించి ఈ ఏడాది ఉండబోతుంది అంటున్నాయి కొన్ని ప్రముఖ మొబైల్ కంపెనీలు.ఈ ఏడాది ఆపిల్ ఐ ఫోన్ 16, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్ 24, గూగుల్ పిక్సెల్ 9 లు మరి కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.