Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్. ఈ నెల25నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
/rtv/media/media_files/2025/08/07/kova-laxmi-1-2025-08-07-13-21-51.jpg)
/rtv/media/media_files/2025/03/21/DWTA1xvJf916uppoMaqX.jpg)