Andhra Pradesh : ఎన్నికల వేళ ఏపీలో వివాదం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్..
ఆంధ్రాలో ఎన్నికల హీట్ బాగా రాజుకుంది. కరెక్ట్‌గా ఇలాంటి సమయంలో అక్కడ ల్యాండ్ టైటిలింగ్ గ్యారెంటీ యాక్ట్ అక్కడ అగ్గి రాజేస్తోంది. 2023లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఇవాళ్టి నుంచి ఎంపిక చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు అవనుంది.