Balendra Shah : నేపాల్ ప్రధాని రేసులో బలేంద్ర.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే...
జెన్-జెడ్ ఉద్యమం నేపాల్‌ను అట్టుడికిస్తున్నది. ఈ నేపథ్యంలో నేపాల్‌కు కొత్త ప్రధాని ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పదవికి పోటీ పడుతున్న నేతల్లో ఖాట్మండ్ మేయర్ బలేంద్ర షా కూడా ఒకరు. నేపాల్ యువతకు నాయకత్వం వహించే సత్తా ఉన్న వారిలో బలేంద్ర ఒకరు.
/rtv/media/media_files/2025/09/12/nepal-2025-09-12-19-59-15.jpg)
/rtv/media/media_files/2025/09/11/balendra-shah-2025-09-11-11-34-43.jpg)