NEP విద్యా విధానం కాదు.. బీజేపీ విధానం: సీఎం స్టాలిన్
సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) అనేది విద్యా విధానం కాదని.. బీజేపీ విధానమని అన్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించాలనే ఉద్దేశం వాళ్లకి లేదని విమర్శించారు.
/rtv/media/media_files/2025/03/15/m89rGYM00VLe4XEwzQU2.jpg)
/rtv/media/media_files/2025/03/12/SZXdrhu0Wh4PMPCJqr8C.jpg)
/rtv/media/media_files/2025/02/22/TYg1i6KyEQxd3HERznut.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dharm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nirmala-sitaraman-jpg.webp)