జాతీయ విద్యా విదానాన్ని కర్ణాటకలో రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఆయన కోరారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
పూర్తిగా చదవండి..యువత భవిష్యత్ తో ఆడుకోవద్దు…. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి ఫైర్…!
జాతీయ విద్యా విదానాన్ని కర్ణాటకలో రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై ఆయన చేసిన అనుచిత ప్రకటనలు ఢిల్లీలోని తమ రాజకీయ గురువులను సంతోష పెట్టవచ్చన్నారు.
Translate this News: