Wife Murdered Husband : నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు కట్టేసి.. నెల్లూరులో భర్తను చంపిన కేసులో సంచలన విషయాలు
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ధనమ్మ ఫోన్ చేస్తేనే ఇంటికి వెళ్లినట్లు ప్రియుడు చెప్పాడు. వైరుతో గొంతుకు బిగించి, నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేసి చంపేశామని తెలిపాడు.