Latest News In Telugu NEET: నీట్ పరీక్షలో అవతకవతకలు.. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం నీట్ పరీక్షలో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై నిరసనలు జరుగుతున్న వేళ యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. 1500 మందికి పైగా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని ఈ కమిటీ సమీక్షిస్తుందని ఎన్టీఏ డీజీ సుభోధ్కుమార్ సింగ్ తెలిపారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్ రాజస్థాన్లోని కోటాలో నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువులు చదవాలని లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఐదేళ్లవరకు తిరిగిరాను అంటూ తన తల్లిదండ్రులకు అతడు మెసేజ్ పెట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పరీక్షసెంటర్లో మారిన నీట్ పేపర్.. ఆందోళనలో విద్యార్థులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్లో N6 NANGU అనే పేపర్ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Army College: మీ బిడ్డ ఇక్కడ అడ్మిషన్ సాధిస్తే, సైన్యంలో అధికారి కావడం ఖాయం! మీ బిడ్డ ఈ కాలేజీలో అడ్మిషన్ సాధిస్తే, అతను ఇండియన్ ఆర్మీలో అధికారి కావచ్చు. దేశంలో అత్యుత్తమ ఇండియన్ ఆర్మీ AFMC కాలేజీలో 2024 గాను అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కాలేజీలో అడ్మిషన్ ఎలా పొందాలో స్టోరీ చదివేసేయండి. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Neet Student Suicide: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..ఈ ఏడాదిలో 27 వ ఘటన రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. By Bhavana 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn