సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్.. ఎన్డీఎస్ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అవకతవకలపై నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ మూడు బ్యారేజీల్లో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని కోరింది. నీటిపారుదల శాఖ సొంత నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేసింది.