Exit Poll 2024 : ఎన్డీఏకు 400 పైగా సీట్లు.. ఆసక్తిరేపుతున్న ఆ నాలుగు సర్వేలు!
ఎన్డీఏకు 400 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ - CNX, న్యూస్ 24 - టుడేస్ చాణక్యతోపాటు మరో రెండు సర్వేలు చెబుతున్నాయి. 1984లో కాంగ్రెస్కు సొంతంగా 404 సీట్లు రాగా.. ఈసారి మోడీ హయాంలోని ఎన్డీఏ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందంటున్నాయి.