Navaratri 2025: శారదీయ నవరాత్రి పూజలో ఈ పండ్లు పెట్టే పొరపాటు చేయొద్దు!
నవరాత్రుల సమయంలో అమ్మవారికి సమర్పించకూడని కొన్ని పండ్ల గురించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని పూజల్లోనూ పండ్లను సమర్పిస్తారు. కానీ ఈ తొమ్మిది రోజులు మాత్రం కొబ్బరి, స్ట్రాబెర్రీ వంటి కొన్ని పండ్లను నైవేద్యంగా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/09/23/navratri-2025-2025-09-23-17-39-48.jpg)
/rtv/media/media_files/2025/09/24/shardiya-navratri-2025-2025-09-24-15-12-04.jpg)
/rtv/media/media_files/2025/09/22/navratri-2025-2025-09-22-17-51-29.jpg)