Tollywood: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం..తీవ్ర గాయాలు!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికా లో ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతూ జారిపడిపోవడంతో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు ఆయన సన్నిహితులు వివరించారు. దీంతో ఆయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు.