Odisha: 20 ఏళ్లు పాలించిన బీజేడీ ఘోర ఓటమి.. వీకే పాండ్యన్ సంచలన నిర్ణయం
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోరంగా ఓడిపోవండతో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు.