ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమికి వీకే పాండియన్ కూడా కారణమా?
ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమి తర్వాత తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఎన్నికల్లో నేను అనుసరించిన ప్రచార వ్యూహం కూడా బిజూ జనతాదళ్ ఓటమికి కారణమైతే క్షమించండి."అని వీకే పాండియన్ అన్నారు.