MP: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్ లోపే చదివారా?
దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..!
దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..!
మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.
భారత్ ఎన్నికల చరిత్రను చూస్తే చాలా విషయాల్లో ఆశ్చర్యం కలగకమానదు. కేవలం నలుగురు అభ్యర్థులతో మొదలైన పోటి ఇప్పుడు వేల మంది అభ్యర్థులకు వరకు ఎలా వెళ్లింది.. ఎన్నికల్లో నోటా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది లాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.
సూరత్ తర్వాత మరో కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇండోర్ నుంచి పోటీ చేస్తున్న అక్షయ్ బామ్ తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీలో చేరేందుకే ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్‌నగర్‌లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్‌ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.
భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి చర్యలు తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీతో పాటూ మరో ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని ఆదేశించింది.
గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు.