Telangana: ఇంట్లో రూ.950 కోట్లు కొట్టేయాలని ప్లాన్.. చివరికి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఓ యజమాని ఇంట్లో బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న కొంతమంది దండగులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. సీసీకెమెరాలో వారిని గుర్తించిన యాజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చేలోపే దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.