Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు
జమ్మూకశ్మీర్లో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.