Joe Biden : మరోసారి తడబడ్డ జో బైడెన్.. నోరెళ్లబెట్టిన డెమోక్రట్లు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ విభేదాలు బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని చెప్పాల్సి ఉండగా.. బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెటెల్లో) పరిష్కరించుకుంటాం అని వ్యాఖ్యానించారు.