Kolkata Doctor Murder : ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..
ట్రైనీ డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆమె శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది.