దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బంది ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బు చూసి షాక్ అయిపోయారు. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా వర్మను మరో హైకోర్టుకు బదిలీచేశారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే విద్యాసంస్థల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యా్ర్థులకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్‌ను అమలు చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సోదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇద్దరు మేనల్లుళ్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్నటువంటి టీ షర్టులు ధరించి సభకు రావడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల అమెజాన్‌లోని మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది.
కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి రెండు బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇటీవల కొంతమంది యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ చాట్‌బాట్ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై ఎక్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది.
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.