Nitin Gadkari: త్వరలో టోల్ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.