Route Map : రహదారులు రక్తమోడుతున్నాయి.. రోజుకో పాతికమంది 18ఏళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) బలైపోతున్న దేశం మనది. నిర్లక్ష్యం మాటున రోడ్డు మన సొంతమన్నట్టు తూలుతు, ఊగుతూ బండి నడిపితే ఎలా? భారత్(India) లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? ఓవైపు గుంతలు, ఎగుడుదిగుళ్లతో నరకానికి రూటు మ్యాపుగా మారిన రహదారులు.. మరోవైపు నిర్లక్ష్యం, అతివేగం, తాగిన మైకం..! అయితే ఇవే కాదు.. మరెన్నో విషయాలు రోడ్లు రక్తసిక్తమవడానికి కారణాలుగా మారుతున్నాయి. ఏంటా కారణాలు? అయిన వారికి కన్నీళ్ళు మిగుల్చుతున్నది కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగేనా? భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? ఈ విషయాలను ఇవాళ తెలుసుకుందాం..!
పూర్తిగా చదవండి..Road Accidents : నరకానికి రూట్ మ్యాప్ గా మారిన రహదారులు..!
రహదారులు రక్తమోడుతున్నాయి.. భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? అసలు ఈ యాక్సిడెంట్స్ కు కారణాలు ఏంటీ..? రోడ్డు భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: