Tamilnadu: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
తమిళ సినిమాలను హిందీ భాషలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని అని ప్రశ్నించిన పవన్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది.మేము వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడూ కూడా అడ్డుకోలేదని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.