Montha Cyclone: తుపాను ఎఫెక్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి లోకేశ్
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2025/10/29/minister-nara-lokesh-directs-key-instructions-to-cyclone-effected-district-collectors-2025-10-29-19-30-21.jpg)
/rtv/media/media_files/2025/10/20/nara-lokesh-australia-tour-2025-10-20-14-46-27.jpg)