హైదరాబాద్ లో 100 అడుగుల NTR విగ్రహం.. స్థలం కేటాయించిన సీఎం రేవంత్!
హైదరాబాద్‌లో 100అడుగుల NTR విగ్రహానికి, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్టాపనకు ప్రభుత్వపరంగా స్థలం కేటాయిస్తామన్నారు. నందమూరి మోహనకృష్ణ,లిటరేచర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
/rtv/media/media_files/2024/12/20/xUNIRodzZtoUcpDt7DeJ.jpg)
/rtv/media/media_library/vi/zsxUrTchfn8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-1.jpg)