లైఫ్ స్టైల్Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే డైలీ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, బ్రోకలీ, సాల్మన్ ఫిష్ తింటే గోర్ల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. నెలకు ఒకసారి అయినా గోర్లను వేడి నీటితో శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. By Kusuma 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn