Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?
నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద అధికారులు ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఇచ్చి.. ఇప్పుడు సడెన్ గా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T182540.950.jpg)