Nag Ashwin: 'కల్కి' ఆ హీరో చేసుంటే 2000 కోట్లు కలెక్ట్ చేసేది: నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేదని తెలిపారు.