Kalki 2898AD : గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'కల్కి'ట్రైలర్.. ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ!
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'కల్కి' ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-42-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-25-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T164413.765.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-08T125145.963-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kalki-2898-AD-jpg.webp)