Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం!
మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య కవిత అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో అర్థరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఆమెను బండరాయితో కొట్టిచంపాడు అమృత్‌సాహు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.