Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై యూట్యూబర్ అన్వేష్ ఉక్కుపాదం మోపాడు. అందరి గుట్టు రట్టు చేశాడు. ఈ నేపథ్యంలో అన్వేష్ పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. అది బెట్టింగ్ వీడియో అంటూ కొందరు నెట్టింట షేర్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/31/dBKxVEvQRDUdDSJk2e4V.jpg)
/rtv/media/media_files/2025/05/05/kJXGFVrIfyKlN8Gr4X7c.jpg)