ఈ సూపర్ ఫుడ్ తింటే.. వింటర్ సీజన్ సమస్యలన్నీ దూరం
శీతాకాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల వింటర్ సీజన్ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.