దారుణం.. భార్యను సుత్తితో కొట్టి కిరాతకంగా..
హైదరాబాద్కి చెందిన శ్రీనివాస్ తన భార్యను సుత్తితో కొట్టి కిరాతకంగా చంపాడు. భార్యకు రోజూ టార్చర్ చూపించడంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెను సుత్తితో కొట్టి కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి పోలీసులు ముందు లొంగిపోయాడు.