Bapatla Crime News : చెల్లిని పెళ్లిచేసుకున్నవాడు పొట్టిగున్నాడని..పొడిచి చంపేశాడు
కులం, మతం, ఆస్తి కోణంలో జరిగిన పరువు హత్యలను చూశాం. కానీ బాపట్ల జిల్లాలో జరిగిన హత్యకు విచిత్ర కారణం కావడం సంచలనం రేపింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది.