Mumbai : ఫేస్బుక్ లైవ్లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు
శివసేన నేత దారుణ హత్యకు గురయ్యారు. మాజీ కార్పోరేటర్ అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా స్థానిక ఉద్యమకారుడు మౌరిస్ నోరాన్హ కాల్పులు జరిపాడు. అభిషేక్ చికిత్సపొందుతూ మరణించారు. మౌరిస్ తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.