High Court: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్ మిళింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2025/02/13/oHQkRyLVAl2KBbHj9Dg6.jpg)
/rtv/media/media_files/2024/11/15/Lmq7FxXnsvFjEm6gaKIP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-26-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-70-1-jpg.webp)