Multani Mitti: ముల్తానీ మిట్టి vs శనగ పిండి..చర్మానికి ఏది బెటర్?
ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముల్తానీ మిట్టితో పోలిస్తే శనగ పిండి సహజంగానే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మిట్టిని పూయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది.