AP News : మా వర్గంలోకి రావొద్దు.. ముద్రగడకు షాక్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం!
పిఠాపురం రెడ్డి సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభంకు భారీ షాక్ ఇచ్చింది. రెడ్లలో చేరుతానంటూ ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకించింది. ఈ మేరకు కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు.