PM Modi: ఆ స్కీమ్‌కు రూ.32లక్షల కోట్లు ఇచ్చాం : ప్రధాని మోదీ
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు 'ముద్రా' యోజన పథకం కింద రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. సున్నా సీట్లు వచ్చినవాళ్లకి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్కించలేరని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు.