Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే!
కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు.