ఏ డ్రెస్ లో నైనా గ్లామర్ లుక్తో అలరిస్తున్న మృణాల్..
హీరోయిన్లు కొందరిని ట్రెడిషనల్ లుక్లో చూడ్డానికి ఇష్టపడతారు. ఇంకొందరికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంతమంది మాత్రమే ట్రెడిషనల్ లుక్లో ఎంత అందంగా అనిపిస్తారో.. గ్లామర్ లుక్తో అంతగా ఆకర్షిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అమ్మాయే మృణాల్ ఠాకూర్.