Hi Nanna Movie Leak: హీరో నానికి బిగ్ షాక్.. హాయ్ నాన్న మూవీ HDక్వాలిటీ వీడియో ఆన్లైన్ లో లీక్
హీరో నాని నటించిన హాయ్..నాన్న డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్డీ క్వాలిటీలో ఆన్లైన్ లో లీకైంది. చాలా వెబ్ సైట్స్ ఈ సినిమా పైరసీ వీడియోను డౌన్ లోడ్ చేసుకునే విధంగా షేర్ చేశాయి.