సినిమా పెళ్లి కాకుండానే చంటి బిడ్డతో స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ నటి మృణాల్ ఠాకూర్ చంటిబిడ్డను ముద్దాడుతూ షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పెళ్లికిముందే బిడ్డను కన్నావా ఏంటి? అంటూ నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు. 'ఎక్కడో తేడా కొడుతోంది. సీతకు సీమంతం ఎప్పుడో జరిగినట్లుంది. తండ్రి ఎవరో చెప్పేయ్' అంటూ ఆడేసుకుంటున్నారు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే! సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలపై కొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తున్నారంటూ మృణాల్ ఠాకుర్ ఆందోళన వ్యక్తం చేసింది. 'హీరోయిన్లను వస్తువులుగా చూస్తున్నారు. మా ఫొటోలను రకరకాలుగా మార్చి పోస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది' అంటూ వాపోయింది. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను నటించిన 'హాయ్ నాన్న' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. డిసెంబర్ 7న రాబోతున్న సినిమాలో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశం చాలా కీలకమైనదిగా పేర్కొంది. ఆ క్షణం భావోద్వేగాల ప్రవాహంలా అనిపించిందని, తనకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవమన్నారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మృణాల్ ఠాకూర్‌తో లవ్ ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పేసిన సింగర్ బాద్షా నటి మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్ షా డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై స్పందించాడు బాద్ షా. నిజానికి అందరూ అనుకున్నట్లు తమ మధ్య డేటింగ్ రిలేషన్ లేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. By srinivas 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn