Loksabha: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య!
లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
పార్లమెంట్ లో ఇంకా ఎంపీల సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి 139 మంది ఎంపీలు సస్పెండ్ అవ్వగా..తాజాగా మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141 కి చేరింది.
వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకే వారిని తాడేపల్లికి పిలిపించి జగన్ పర్సనల్ గా మాట్లాడుతున్నారు.
పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు కాగా ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.
చిక్కోలు జిల్లాలో వైసీపీ (YCP) ని ఎంపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ శిరోభారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఎంపీ (MP) అభ్యర్థి ఖరారు కాకపోవడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని ఎంపీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ మళ్ళీ దూకుడు పెంచినట్టు అయింది.