BIG BREAKING: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ముప్పు.. పేలిన కారు టైర్లు!
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో వాహనం అదుపుతప్పింది.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.